The Indian team management on Wednesday named the 12-member squad ahead of the opening Test of the four-match series against Australia at the Adelaide Oval.
#viratkohli
#IndiavsAustralia2018
#1stTest
#bumra
#rahane
#5KeyPlayers
#kuldeepyadav
#shami
ఆస్ట్రేలియా గడ్డపై మరో కఠిన సవాల్‌కు టీమిండియా సిద్ధమైంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబర్ 6(గురువారం) అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.ఇటీవల 12 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటిస్తోన్న టీమిండియా.. అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఇదే విధానాన్ని ఫాలో అయ్యింది. ఆసీస్‌తో తొలి టెస్టు ప్రారంభానికి ముందు 12 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఓపెనర్ రోహిత్ శర్మకు అవకాశం కల్పించిన భారత్.. రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్‌లకు మాత్రం అవకాశం కల్పించలేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో అరంగేట్ం చేసిన ఆంధ్రా బ్యాట్స్‌మెన్ హనుమ విహారీకి కూడా 12 మందితో కూడిన జట్టులో చోటు దక్కింది.